ఘనంగా సద్దుల బతుకమ్మ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సద్దుల బతుకమ్మ

Oct 23 2026 12:03 AM | Updated on Oct 23 2026 12:03 AM

మెట్‌పల్లి/ఇబ్రహీంపట్నం/కోరుట్లరూరల్‌/జగిత్యాల రూరల్‌/కథలాపూర్‌/రాయికల్‌/ధర్మపురి: జిల్లాలోని వివిధ మండలాల్లో గురువారం సద్దుల వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి.. సాయంత్రం ఆటలు ఆడారు. డీజే పాటలతో బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. మెట్‌పల్లిలో మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు నివాసంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ధర్మపురి మండలం రాయపట్నంలో మహిళలు ఆటపాటల్లో మునిగి తేలారు. అనంతరం బతుకమ్మలను గోదావరిలో నిమజ్జనం చేశారు.

కోరుట్లరూరల్‌: చిన్నమెట్‌పల్లిలో బతుకమ్మలతో మహిళలు

మెట్‌పల్లి: మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు నివాసంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement