పరికరాలు ధ్వంసమయ్యాయి | - | Sakshi
Sakshi News home page

పరికరాలు ధ్వంసమయ్యాయి

Oct 8 2026 12:36 AM | Updated on Oct 8 2026 12:36 AM

పెద్ద చెరువు మత్తడి వద్ద ఓపెన్‌ జిమ్‌లో ఉన్న పరికరాలు ప్రారంభం కాకముందే ధ్వంసం అవుతున్నాయి. కాంట్రాక్టర్‌ చిల్డ్రన్‌ పార్క్‌, హైమాస్ట్‌ లైట్లు, గ్రీనరి వంటి పనులు చేపట్టడం లేదు. పలుమార్లు కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు.

– ఎలిగేటి లతిక, కౌన్సిలర్‌

కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం

చిల్డ్రన్‌ పార్క్‌ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశాం. ధ్వంసమైన ఓపెన్‌ జిమ్‌ పరికరాలను మరోసారి బిగించి ప్రజలకు వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటాం.

– మనోహర్‌గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement