పర్యవేక్షిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

పర్యవేక్షిస్తున్నాం

Oct 8 2026 12:36 AM | Updated on Oct 8 2026 12:36 AM

పర్యవేక్షిస్తున్నాం అంతరాయం కలుగనివ్వం

విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిన ప్రాంతాల్లో లోడ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఓవర్‌లోడ్‌ ఉన్నచోట ఫీడర్ల డైవర్షన్‌, అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, సామర్థ్యం పెంపువంటి చర్యలు చేపడుతున్నాం. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సదుపాయాలను ముందుగానే బలోపేతం చేస్తున్నాం. వినియోగదారులకు అంతరాయం లేకుండా సరఫరా కొనసాగించడమే లక్ష్యం. – గంగాధర్‌, ఎస్‌ఈ, ట్రాన్స్‌కో, పెద్దపల్లి

జిల్లాలో విద్యుత్‌ లోడ్‌ భారీగా పెరిగింది. అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే, వెంటనే క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. వినియోగదారులు అవసరం లేనప్పుడు విద్యుత్‌ ఆపివేసి, సంస్థ అభివృద్ధికి కృషి చేయాలి.

– సుదర్శనం, ఎస్‌ఈ ట్రాన్స్‌కో, జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement