వసతుల కన్నా ఆంక్షలు అధికం | - | Sakshi
Sakshi News home page

వసతుల కన్నా ఆంక్షలు అధికం

Sep 29 2026 12:27 AM | Updated on Sep 29 2026 12:27 AM

వసతుల కన్నా ఆంక్షలు అధికం

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు స్కిల్స్‌ పెంచుకునేందుకు, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు వర్సిటీ లైబ్రరీ అవసరం. లైబ్రరీ వినియోగంపై ఆంక్షలు విధించడం, కొత్త కోర్సులకు హాస్టల్‌ సదుపాయం లేకపోవడం, అటెండెన్స్‌ లేని విద్యార్థులను పరీక్షలు రాయనీయకుండా తరిమేయడం, నిలదీసిన వారిని కేసులు చూపి బెదిరించడం, బయోమెట్రిక్‌ కఠినంగా అమలు చేయడం ప్రవేశాలపై తీవ్ర ప్రతికూలత చూపింది.

– కరికె మహేశ్‌, ఎంఏ ఎకనామిక్స్‌, విద్యార్థి నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement