32.0/25.0
7
గరిష్టం/కనిష్టం
భీమన్న సన్నిధిలో భక్తులు
వేములవాడ: భీమన్నను ఆదివారం 10 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వర్షం కురుస్తున్నా బారులుతీరారు. కోడె తదితర మొక్కులు చెల్లించుకున్నారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.
మహారాష్ట్ర వైపు దొంగలు..?
లేడీ గెటప్‌లో వచ్చిన దొంగలు తిమ్మాపూర్, దుర్శేడ్ ఏటీఏంలను నిమిషాల వ్యవధిలోనే బద్దలుకొట్టి రూ.15.70 లక్షలకు పైగా నగదు ఎత్తుకెళ్లడం సంచలనం సృష్టించింది.
సోమవారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026


