అధికారులు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Jul 30 2026 12:21 AM | Updated on Jul 30 2026 12:21 AM

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాలరూరల్‌: భారీవర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. బుధవారం సాయంత్రం జగిత్యాలరూరల్‌ మండలం అనంతారం, గుల్లపేటలో వాగు ప్రవాహాన్ని పరిశీలించారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అధికారులు ముందస్తు అనుమతి లేకుండా కార్యాలయాలను విడిచి వెళ్లొద్దన్నారు. నీటి ముంపు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ హకీం, ఎంపీడీవో రమాదేవి, ఆర్‌ఐ శంషోద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement