కలియదున్నితేనే బలం | - | Sakshi
Sakshi News home page

కలియదున్నితేనే బలం

Nov 21 2025 7:25 AM | Updated on Nov 21 2025 7:25 AM

కలియద

కలియదున్నితేనే బలం

కొయ్యకాళ్లను కాల్చడం ద్వారా భూమిలోని సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. పంట అవశేషాలు కలియదున్ని.. ఎకరాకు మూడు బస్తాల సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ చల్లితే ఎరువుగా మారుతుంది. రసాయన ఎరువులకు పెట్టే ఖర్చు 50 శాతం తగ్గి దిగుబడి పెరుగుతుంది. – హరీశ్‌కుమార్‌ శర్మ,

పరిశోధన స్థానం డైరెక్టర్‌, పొలాస

అవగాహన కల్పిస్తున్నాం

పంట అవశేషాలను కాల్చివేయడం ద్వారా రైతులతో పాటు వాతావరణానికీ భారీ నష్టం వాటిల్లుతుంది. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించేందుకు సమావేశాలు ఏర్పా టు చేస్తున్నాం. కాల్చకుండా కొయ్యకాళ్లను కట్‌ చేసే మిషన్ల గురించి అవగాహన కల్పిస్తున్నాం.

– భాస్కర్‌, జిల్లా వ్యవసాయాధికారి

కలియదున్నితేనే బలం
1
1/1

కలియదున్నితేనే బలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement