అంధకారంలో బల్దియాలు | - | Sakshi
Sakshi News home page

అంధకారంలో బల్దియాలు

Mar 12 2025 7:55 AM | Updated on Mar 12 2025 7:49 AM

జగిత్యాల

మున్సిపాలిటీ

వార్డులు : 48

వీధి దీపాలు : 10,200

కోరుట్ల

మున్సిపాలిటీ

వార్డులు : 32

వీధి దీపాలు : 8,966

మెట్‌పల్లి

మున్సిపాలిటీ

వార్డులు : 26

వీధి దీపాలు 5,184

ధర్మపురి

మున్సిపాలిటీ

వార్డులు :15

వీధి దీపాలు: 1,525

రాయికల్‌

మున్సిపాలిటీ

వార్డులు : 12

వీధి దీపాలు : 1,754

● ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ కళాశాల నుంచి విద్యానగర్‌కు వెళ్లే రహదారి. ఇక్కడ స్ట్రీట్‌లైట్లు లేకపోవడం ఇబ్బందిగా మారింది. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. రాత్రిపూట చైన్‌స్నాచింగ్‌, కుక్కల బెడద అధికంగా ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని బైపాస్‌రోడ్‌. ఇక్కడ

స్ట్రీట్‌లైట్లు అసలే లేవు. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు చిమ్మచీకటి ఉంటుంది. రాత్రివేళ మహిళలు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

అంధకారంలో బల్దియాలు1
1/4

అంధకారంలో బల్దియాలు

అంధకారంలో బల్దియాలు2
2/4

అంధకారంలో బల్దియాలు

అంధకారంలో బల్దియాలు3
3/4

అంధకారంలో బల్దియాలు

అంధకారంలో బల్దియాలు4
4/4

అంధకారంలో బల్దియాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement