న్యూస్‌రీల్
7
పోచమ్మతల్లికి బోనాలు
మల్లాపూర్: మండలంలోని కొత్తదాంరాజుపల్లిలో
శ్రీరేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మతల్లికి బోనాలు సమర్పించారు. మాజీ ఎంపీపీలు కాటిపెల్లి సరోజన, బద్దం విజయ, మాజీ సర్పంచులు బద్దం సరిత, గజ్జి గంగారెడ్డి, ఉత్కం హన్మాంతుగౌడ్, మాజీ ఎంపీటీసీ మెండు గంగారెడ్డి, గౌడ సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల


