పాక్‌లో వేతనాలు, బిల్లుల చెల్లింపులు బంద్‌ | Wages and bill payments banned in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌లో వేతనాలు, బిల్లుల చెల్లింపులు బంద్‌

Feb 27 2023 4:31 AM | Updated on Feb 27 2023 4:31 AM

Wages and bill payments banned in Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఆర్థిక కష్టాలతో షహబాజ్‌ షరీఫ్‌ సర్కారు అతలాకుతలమవుతోంది. ప్రభుత్వోద్యోగులు, సిబ్బంది వేతనాలు సహా అన్ని బిల్లుల చెల్లింపుల్ని నిలిపేసింది. తదుపరి ఉత్తర్వుల దాకా శాఖలు, డివిజన్లు అనుబంధ విభాగాల బిల్లులను క్లియర్‌ చేయొద్దని ఆదేశించింది.  

మరోవైపు అత్యవసరమైన మందులు కూడా దొరక్క రోగులు నరకం చూస్తున్నారు. అత్యవసర ఆపరేషన్లు కూడా ఆగిపోతున్నాయి!

Advertisement
 
Advertisement
Advertisement