బైడెన్‌–జిన్‌పింగ్‌ వర్చువల్‌ సమావేశం | US President Biden, Chinese President Xi hold virtual summit | Sakshi
Sakshi News home page

బైడెన్‌–జిన్‌పింగ్‌ వర్చువల్‌ సమావేశం

Nov 16 2021 5:07 AM | Updated on Nov 16 2021 9:43 AM

US President Biden, Chinese President Xi hold virtual summit - Sakshi

బీజింగ్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య మంగళవారం వర్చువల్‌ సమావేశం జరగనుంది. రెండు అగ్ర రాజ్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ హయాం నుంచి అమెరికాతో దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలు, తైవాన్‌ అంశం, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య హక్కులు, ఉయ్‌గుర్‌లపై అణచివేత తదితర అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement