Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Top10 Telugu Latest News Evening Headlines 14h May 2022 - Sakshi

1. నాటో ఎఫెక్ట్‌: రష్యాకు మొదటి దెబ్బ.. ఫరక్‌ పడదన్న ఫిన్లాండ్‌


నాటోలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్న ఫిన్లాండ్‌కు రష్యా మొదటి దెబ్బ రుచి చూపించింది. ఫిన్లాండ్‌కు రష్యా సరఫరా చేసే విద్యుత్తును శనివారం నుంచి నిలిపివేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. త్రిపుర సీఎం బిప్లవ్‌దేవ్‌ రాజీనామా.. అమిత్‌ షాతో భేటీ తర్వాత.. 


ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అనుహ్య పరిణామం నెలకొంది. బీజేపీ ముఖ్యమంత్రి బిప్లవ్‌దేవ్‌ శనివారం పదవికి రాజీనామా చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. రాహుల్‌ గాంధీకి పబ్బులు, జల్సాలు మాత్రమే తెలుసు: కేటీఆర్‌


కాంగ్రెస్‌ పార్టీ, రాహులల్‌ గాంధీపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. శనివారం నల్లగొండ జిల్లాలో జరిగిన హాలియా సభలో కేటీఆర్‌ ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. గుడ్‌ బై.. గుడ్‌ లక్‌.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన పీసీసీ మాజీ చీఫ్‌


 ఎలాగైనా మరోసారి పార్టీకి పూర్వవైభవం తేవాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ రాజస్తాన్‌లోని జైపూర్‌లో చింతన్‌ శిబర్‌ నిర్వహించి హస్తం పార్టీలో..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఆ మూడు గంటలు ఏం జరిగిందంటే..


శ రాజధానిలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 27 మంది దుర్మరణం పాలయ్యారని పోలీసులు తెలిపారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. దశాబ్దాల సమస్యకు ఏపీ కేబినెట్‌ పరిష్కారం


నరసాపురం తీర గ్రామాల్లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భూముల సమస్యకు పరిష్కారం దొరికింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టడంతో..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. అమిత్‌షాకు 9 ప్రశ్నలు.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి లేఖ..


కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. అమిత్‌షాకు 9 ప్రశ్నలను ఆయన సంధించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. సర్కారువారి పాట కోసం మహేశ్‌బాబు ఎంత తీసుకున్నాడో తెలుసా?


సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సినిమా వస్తోందంటేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది మాస్‌ మసాలా మూవీతో వచ్చాడంటే ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కడతారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. తూచ్‌.. రిటైర్‌ కావట్లేదు..! ట్వీట్‌ను డిలీట్‌ చేసిన అంబటి రాయుడు


చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు.. రిటైర్మెంట్‌ (ఐపీఎల్‌) విషయంలో మనసు మార్చుకున్నట్లున్నాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10.హైదరాబాద్‌లో ఈ ఇళ్లకే గిరాకీ!


గ్రేటర్‌లో రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉండే మధ్యతరగతి గృహాలకు డిమాండ్‌ కొనసాగుతోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top