మరో భారతీయ అమెరికన్‌కు కీలక హోదా | Rachna Sachdeva Korhonen Nominated As Bidens Envoy To Mali: WH | Sakshi
Sakshi News home page

మరో భారతీయ అమెరికన్‌కు కీలక హోదా

Apr 17 2022 8:58 AM | Updated on Apr 17 2022 11:34 AM

Rachna Sachdeva Korhonen Nominated As Bidens Envoy To Mali: WH - Sakshi

వాషింగ్టన్‌: భారతీయ మూలాలున్న మరో అమెరికన్‌కు అధ్యక్షుడు బైడెన్‌ కీలక బాధ్యతలు అప్పగించారు. దౌత్యాధికారి రచనా సచ్‌దేవ కొర్హొనెన్‌ను మాలిలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆమె స్వస్థలం న్యూజెర్సీలోని ఫ్లెమింగ్‌టన్‌. నెల వ్యవధిలో భారతీయ మూలాలున్న పునీత్‌ తల్వార్‌ను మొరాకో రాయబారిగా, షెఫాలీ రజ్దాన్‌ దుగ్గల్‌ను నెదర్లాండ్స్‌ ప్రతినిధిగా అధ్యక్షుడు నియమించారని వైట్‌హౌస్‌ గుర్తు చేసింది. 

చదవండి: (లక్షన్నర డాలర్ల పన్ను కట్టిన బైడెన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement