ఆఫ్గానిస్తాన్‌ పేలుడు.. 47కు చేరిన మృతుల సంఖ్య

Kandahar Mosque Blast Several People Died In Afghanistan - Sakshi

కాబూల్‌:ఆఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరింది. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు చేస్తున్న షియాలే లక్ష్యంగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పేలుడు ఘటనపై ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ స్పందిస్తూ.. దాడికి తామే బాధ్యులమని పేర్కొంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top