షీప్‌ కాదు.. జపనీస్‌ పప్పీ | Japanese Cute Puppy Name Called Goma | Sakshi
Sakshi News home page

షీప్‌ కాదు.. జపనీస్‌ పప్పీ

Dec 13 2021 4:29 AM | Updated on Dec 13 2021 4:29 AM

Japanese Cute Puppy Name Called Goma - Sakshi

‘‘పత్తిపూల మెరుపు.. పట్టుకుచ్చులందం.. వెన్నెల పోతపోసుకున్న వెన్నముద్ద’’ 
ఈ ఫొటోలో తెల్లటి అందమైన గొర్రెను తలపిస్తున్నది ఓ బుజ్జి కుక్కపిల్ల. ఇది పూడిల్‌ జాతికి చెందిన జపనీస్‌ పప్పీ. మైదానంలో కుందేలులా గంతులేస్తున్న గోమా(కుక్కపిల్లపేరు)... ఇన్‌స్టాలో అందరి హృదయాలను గెలుచుకుంది. హెయిర్‌కట్‌కు ముందు.. హెయిర్‌ కట్‌ తరువాత... ప్రొఫెషనల్‌ మోడల్‌లా ఫొటోలకు పోజులిచ్చింది.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement