దీపావళి టపాసులు కాల్చుతున్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ట పాసుల నిప్పులు కళ్లలో ప డే ప్రమాదం ఉంటుంది. ప్రమాదం జరిగితే వెంటనే చికిత్స చేయించుకోవాలి. కాలిన, పేలని టపాసులను తిరిగి కాల్చవద్దు. కాలిన గాయాలకు దుమ్ము, దూళి, వ్యర్థాలు ఉంటే పైన మాత్రమే పరిశుభ్రం చేయాలి. చర్మం కాలితే ఆయింట్‌మెంట్ పూతగా రాయాలి. కంటిపై గాయాలైతే రుద్దవద్దు. నీటితో కూడా కడగొద్దు.. కన్ను కదలకుండా బ్యాండేజ్ వేసి, నేత్ర వైద్య నిపుణుడి సలహాలు తీసుకోవాలి.
– డాక్టర్ రవిశేఖర్,
ప్రాంతీయ నేత్రవైద్యశాల సూపరింటెండెంట్


