● గరం గరం చాయ్.. తీసుకో భాయ్
ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపల్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ సందర్భంగా అభ్యర్థులతోపాటు ఆయా పార్టీల నాయకులు వినూత్న ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్థించారు. అంతేకాకుండా వివిధ షాపులు, పని ప్రదేశాల్లో ప్రచారం నిర్వహించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
● చిన్నారికి స్నానం.. ఓటుకు గాలం
● మగ్గం నేస్తూ..
ఓటు అభ్యర్థిస్తూ
● చాయ్.. చాయ్
● గరం గరం చాయ్.. తీసుకో భాయ్
● గరం గరం చాయ్.. తీసుకో భాయ్
● గరం గరం చాయ్.. తీసుకో భాయ్


