
డిపాజిట్లు, అడ్వాన్సులు రూ. 6కోట్లు
1/3 నిధులు కేటాయించాలి..
విలీన గ్రామాలు కాకుండా సిటీ వాతావరణం పెంపొందేలా అభివృద్ధి పనులు చేపట్టాలి. బడ్జెట్‌లో 1/3 నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. వివిధ పన్నుల సేకరణ ద్వారా ఆదాయ వనరుల్ని సమకూర్చుకోవాలి.
– రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే
రూపురేఖలు మారుతాయి..
కీలక ప్రాజెక్టులు పూర్తయితే రానున్న రోజుల్లో వరంగల్ నగర రూపురేఖలు మారిపోతాయి. విలీన గ్రామాల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
– కేఆర్.నాగరాజు, ఎమ్మెల్యే, వర్ధన్నపేట

డిపాజిట్లు, అడ్వాన్సులు రూ. 6కోట్లు