న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 17 శ్రీ నవంబర్ శ్రీ 2026
7
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.5500, మోడల్ ధర రూ.4200 వరకు పలికింది.
మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామిని సీఐడీ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ దంపతులు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
నగరంపాలెం: స్థానిక ఆర్.అగ్రహారం వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు.


