గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Nov 2 2026 2:23 AM | Updated on Nov 2 2026 2:23 AM

సోమవారం శ్రీ 2 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 2 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆదివారం జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు హింసకు దారితీశాయి. గుంటూరు కార్పొరేషన్‌తోపాటు పల్నాడు జిల్లాలోని మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి మున్సిపాలిటీల పరిధిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయి హింసాకాండకు దిగారు. పోలీసులను అడ్డుపెట్టుకుని పోలింగ్‌ బూత్‌ల్లో నుంచి వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను బయటకు లాగి పడేశారు. బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌లకు పాల్పడ్డారు. అభ్యర్థులను సైతం పోలింగ్‌ కేంద్రాల వద్దకు రానీయకుండా రాడ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఇంత జరుగుతున్నా చోద్యం చూసిన పోలీసులు.. వారిని అడ్డుకోలేదు. పైగా వైఎస్సార్‌ సీపీ వారినే నిలువరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement