డీబీఎస్‌ ఆపరేషన్లు కూడా... | - | Sakshi
Sakshi News home page

డీబీఎస్‌ ఆపరేషన్లు కూడా...

Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM

డీబీఎస్‌ ఆపరేషన్లు కూడా...

వ్యాధి బాధితులకు నేడు డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యూలేషన్‌ (డీబీఎస్‌) అనే అత్యాధునిక ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. డీబీఎస్‌ ఆపరేషన్లు పార్కిన్సన్స్‌ వ్యాధి బాధితులకు వరం వంటివి. గతంలో ఆపరేషన్లు లేకపోవటంతో జీవితాంతం ఎక్కువ మొత్తంలో మందులు మింగాల్సి వచ్చేది. ఈ ఆపరేషన్లు చేయటం ద్వారా బాధితుడు సాధ్యమైనంత మేరకు మందులు తగ్గించి వేయవచ్చు. తన పనులు తాను కొంత మేరకు చేసుకునే సౌలభ్యం కలుగుతుంది.

– డాక్టర్‌ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి,

సీనియర్‌ న్యూరో సర్జన్‌, గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement