న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2026
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8,400, గరిష్ట ధర రూ.9,500, మోడల్ ధర రూ.9,000 వరకు పలికింది.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ మట్టం గురువారం 537.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,172 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
పొన్నూరు అంబేడ్కర్ సెంటర్‌లో కేక్ కట్ చేస్తున్న
పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, పార్టీ నాయకులు
గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుతున్న మాజీ ఎంపీ మోదుగుల, ఎమ్మెల్సీ యేసురత్నం, పార్టీ నాయకులు
7


