క్యాన్సర్‌ నివారణకు వ్యాక్సిన్‌ ఉంది... | - | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ నివారణకు వ్యాక్సిన్‌ ఉంది...

Mar 13 2026 8:11 AM | Updated on Mar 13 2026 8:11 AM

క్యాన్సర్‌ నివారణకు వ్యాక్సిన్‌ ఉంది...

క్యాన్సర్‌ రాకుండా నేడు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణకు తొద్మిదేళ్ల నుంచి 20 ఏళ్ల లోపువారికి ముందస్తుగా వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలి. రెండు మోతాదుల్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయించుకోవటం ద్వారా క్యాన్సర్‌ రాకుండా నివారించవచ్చు. టీకాలు చాలా సురక్షితమైనవి. 30 నుంచి 45 సంవత్సరాల లోపు మహిళలు ఏడాదికి కనీసం ఒకసారైన క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి.

– డాక్టర్‌ బైరపనేని స్రవంతి,

క్యాన్సర్‌ వైద్య నిపుణులు, గుంటూరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement