ఉచితంగా సర్వైకల్‌ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ ఇస్తున్నాం... | - | Sakshi
Sakshi News home page

ఉచితంగా సర్వైకల్‌ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ ఇస్తున్నాం...

Mar 13 2026 8:11 AM | Updated on Mar 13 2026 8:11 AM

ఉచితంగా సర్వైకల్‌ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ ఇస్తున్నాం...

జిల్లా వ్యాప్తంగా ఈనెల 13 నుంచి ఉచితంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ (సర్వైకల్‌ క్యాన్సర్‌)కు వ్యాక్సిన్‌ వేస్తున్నాం. మూడు నెలల్లోగా జిల్లా వ్యాప్తంగా14 ఏళ్ల వయస్సున్న వారికే తొలుత వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. వ్యాక్సిన్‌ వేయాలంటే తప్పనిసరిగా బాలిక తల్లిదండ్రులు తమ సమ్మతి తెలియజేయాలి. జిల్లా వ్యాప్తంగా 83 ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం, శనివారం తప్ప మిగతా పనిదినాల్లో ఉచితంగా వ్యాక్సిన్‌ వేస్తారు.

– డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి,

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, గుంటూరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement