న్యూస్‌రీల్
శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026
జీఎస్టీ మొండి బకాయిల వసూలుకు సహకరించాలి
ఇఫ్తార్ సహరి (శని) (ఆది) గుంటూరు 6.22 5.05 నరసరావుపేట 6.24 5.07 బాపట్ల 6.22 5.05
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 538.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కి 19,672 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో
శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7500, గరిష్ట ధర రూ.9200, మోడల్ ధర రూ.8400 వరకు పలికింది.
ముగిసిన బ్రహ్మోత్సవాలు
పెదపులివర్రు(భట్టిప్రోలు):పెదపులివర్రులో భూ–నీళా సమేత వరదరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. పూజాదికాలను సృజన్‌కుమార్ నిర్వహించగా, ఈవో సాంబయ్య పర్యవేక్షించారు.
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా
I


