గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Feb 18 2026 7:22 AM | Updated on Feb 18 2026 7:22 AM

గుంటూ

గుంటూరు

బుధవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 సాగర్‌ నీటిమట్టం వివరాలు

బుధవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

విజయపురిసౌత్‌:నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 538.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కి 1,087 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

నిమ్మకాయల ధరలు

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7000, గరిష్ట ధర రూ.8600, మోడల్‌ ధర రూ.8000 వరకు పలికింది.

మహా చండీహోమం

పిడుగురాళ్ల:త్రయోదశి వార్షికోత్సవంలో భాగంగా కనకదుర్గమ్మ ఆలయంలో మంగళవారం మహాచండీహోమం నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు.

7

గుంటూరు1
1/3

గుంటూరు

గుంటూరు2
2/3

గుంటూరు

గుంటూరు3
3/3

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement