గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Feb 4 2026 7:24 AM | Updated on Feb 4 2026 7:24 AM

గుంటూ

గుంటూరు

బుధవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 పులిచింతల ప్రాజెక్టు సమాచారం ఆలయ నిర్మాణానికి విరాళం నిమ్మకాయల ధరలు

బుధవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 36.4577 టీఎంసీలు.

నరసరావుపేట రూరల్‌: ఇస్సపాలెంలోని మహంకాళి ఆలయ నిర్మాణానికి కాసరగడ్డ వీరేంద్ర, రమాదేవి దంపతులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు.

తెనాలి: తెనాలి మార్కెట్‌ యార్డులో మంగళ వారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,500, గరిష్ట ధర రూ.4,800, మోడల్‌ ధర రూ.4,300 వరకు పలికింది.

7

గుంటూరు1
1/3

గుంటూరు

గుంటూరు2
2/3

గుంటూరు

గుంటూరు3
3/3

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement