అట్టహాసంగా విజ్ఞాన్ బాలోత్సవం ప్రారంభం
గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో చిన్నారుల కోసం నిర్వహిస్తున్న రెండో ఎడిషన్ రాష్ట్రస్థాయి బాల మహోత్సవ్ కార్యక్రమాన్ని శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. ప్రారంభ వేడుకల్లో ముఖ్య అతిథి వాల్తేరు డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ భవ్య వట్టికూటి (ఐఆర్‌ఎంఎస్), విజ్ఞాన్ సీఈఓ డాక్టర్ కూరపాటి మేఘన, విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు బెలూన్లు ఎగురవేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది.
– చేబ్రోలు
అట్టహాసంగా విజ్ఞాన్ బాలోత్సవం ప్రారంభం


