
వినాయకా.. పూజలన్నీ నీకే ఇక..!
శ్రీనగర్‌లో..
అంబేడ్కర్‌నగర్‌లో..
కొరిటెపాడులో..
గౌతమినగర్‌లో..
వినాయక చవితి వేడుకలు గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారుల వెంటే కాకుండా వీధి వీధినా గణపతిని కొలువుదీర్చి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఇక ఇళ్లల్లో, బహుళ అంతస్తుల భవనాల ఆవరణలో గణపతి ప్రతిమలను ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు. విశేష అలంకరణలు చేశారు. చిన్నారులు, యువత,
మహిళలు పెద్దసంఖ్యలో వేడుకల్లో పాల్గొంటున్నారు. గురువారం నగరంలోని
వినాయక మండపాల వద్ద సందడి నెలకొంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు
సాకేత్‌పురంలో...
ముత్యాలరెడ్డినగర్‌లో..

వినాయకా.. పూజలన్నీ నీకే ఇక..!

వినాయకా.. పూజలన్నీ నీకే ఇక..!

వినాయకా.. పూజలన్నీ నీకే ఇక..!

వినాయకా.. పూజలన్నీ నీకే ఇక..!

వినాయకా.. పూజలన్నీ నీకే ఇక..!