
మూడు గ్రామాలకు రాకపోకలు బంద్
ఫిరంగిపురం: రెండురోజులగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని మూడు ప్రాంతాల్లో రైల్వే అండర్ బ్రిడ్జిల కింద నీరు నిలిచి పోవడంతో ఆయాగ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి నుదురుపాడు గ్రామం నుంచి కండ్రిక దారిలో ఉన్న రైల్వే అండర్‌బ్రిడ్జి గుంటూరు – నరసరావుపేట రహదారి నుంచి వేమవరం దారిలో ఉన్న రైల్వే అండర్‌బ్రిడ్జి. ఫిరంగిపురంలోని ఆరోగ్యనగర్, జగనన్న కాలనీల దారిలో ఉన్న బ్రిడ్జిల వద్ద వర్షపునీరు చేరింది. దీంతో ఆయాగ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
రైల్వే అండర్‌బ్రిడ్జి కింద నిలిచిన నీరు

మూడు గ్రామాలకు రాకపోకలు బంద్