
షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య

ది సాఫ్ట్‌వేర్ డెవలపర్, అరెరె మానస, మిస్సమ్మ వంటి షార్ట్ ఫిల్మ్స్ వంటివి వైష్ణవికి మంచి పేరు తెచ్చాయి.

బేబి సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది

బేబీ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటిగా వైష్ణవి చైతన్యకు ఫిలింఫేర్ అవార్డు దక్కింది.

ఈ సినిమా తర్వాత నుంచి వైష్ణవి చైతన్యకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

గ్లామర్ షోకు దూరంగా కథాబలం, తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలనే ఎంచుకుంటూ దూసుకెళ్తున్నారు వైష్ణవి











