దటీజ్ మహాలక్ష్మి, రాధకు నీవేరా ప్రాణం తదితర తెలుగు సీరియల్స్ చేసిన చైత్ర రాయ్.. ప్రస్తుతం రెండోసారి గర్భం దాల్చింది. తాజాగా ఈమెకు సీమంతం జరగ్గా.. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Nov 16 2025 11:46 AM | Updated on Nov 16 2025 11:52 AM