పోనీ టెయిల్‌కి సెకండ్‌ వెర్షన్‌ | Ponytail Hairstyles Summer Special, Special Occasions, Ponytail Styles Ideas | Sakshi
Sakshi News home page

పోనీ టెయిల్‌కి సెకండ్‌ వెర్షన్‌

Apr 3 2021 7:52 PM | Updated on Apr 3 2021 10:24 PM

Ponytail Hairstyles Summer Special, Special Occasions, Ponytail Styles Ideas - Sakshi

నీటుగా హెయిర్‌స్టైల్‌ ఉండాలనుకుంటే ఈ స్టైల్‌ను ఫాలో అవ్వచ్చు.

వేసవిలో జుట్టును లూజ్‌గా వదిలేయడం ఇబ్బందిగానే ఉంటుంది. వెంట్రుకలు మెడమీద పడకుండా, నీటుగా హెయిర్‌స్టైల్‌ ఉండాలనుకుంటే ఈ స్టైల్‌ను ఫాలో అవ్వచ్చు. ఇది పోనీటెయిల్‌కి సెకండ్‌ వెర్షన్‌గా చెప్పచ్చు. 

► జుట్టును చిక్కుల్లేకుండా దువ్వాలి. తర్వాత అటూ ఇటూ రెండు పాయలు తీసి ఒక పాయగా కలిపేసి, మధ్యన రబ్బర్‌ బ్యాండ్‌ వేయాలి.

► రబ్బర్‌ బ్యాండ్‌ వేసిన పాయకు దిగువ భాగాన మరొక రబ్బర్‌ బ్యాండ్‌ వేయాలి.
 
► రెండు రబ్బర్‌ బ్యాండ్స్‌ మధ్యలో ఉన్న హెయిర్‌ను ఓవెల్‌ షేప్‌ ఖాళీ ఉంచి, ఆ మధ్యలో నుంచి మిగతా హెయిర్‌ను బయటకు తీసి, ఒకసారి దువ్వెనతో దువ్వి, వదిలేయాలి.  

► జుట్టు మందంగా ఉన్నవారు మధ్య నుంచి ఒక పాయగా తీసి, మెడమీద మిగతా హెయిర్‌తో కలిపి ఒక రబ్బర్‌ బ్యాండ్‌ వేసుకోవచ్చు. దీనివల్ల మెడ మీద చెమట కు వెంట్రుకలు చికాకు పెట్టకుండా, హెయిర్‌స్టైల్‌ నీటుగా ఉంటుంది. 

– సత్యశ్రీ సుతారి
హెయిర్‌ స్టైలిస్ట్, ఫస్ట్‌ ఫౌండేషన్, హైదరాబాద్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement