దుమ్ము రేపుతున్న ఇజ్రాయెల్‌ పాప్‌ సింగర్‌.. | Israeli Pop Star Noa Kirel Debuts English Single | Sakshi
Sakshi News home page

Noa Kirel: దుమ్ము రేపుతున్న ఇజ్రాయెల్‌ పాప్‌ సింగర్‌..

Published Fri, Dec 10 2021 9:45 PM | Last Updated on Fri, Dec 10 2021 9:45 PM

Israeli Pop Star Noa Kirel Debuts English Single - Sakshi

Israeli Pop Star Noa Kirel Debuts English Single: సంగీతానికి భాష ఎలాంటి అడ్డుకాదని నిరూపిస్తుంది ఇజ్రాయెల్‌ పాప్‌ సెన్షేషన్‌  నోవా కిరాల్‌. ఆమె హిబ్రూ పాటల పేర్లు  ఇంగ్లీష్‌లో అయితే ఇలా ఉంటాయి...టాకింగ్, వోన్లీ యూ, ఏ ప్లేస్‌ ఫర్‌ ఏ చేంజ్, ఆల్‌మోస్ట్‌ ఫేమస్,  దేర్‌ ఈజ్‌ లవ్‌ ఇన్‌ మీ, హాఫ్‌ క్రేజీ. ‘హాఫ్‌క్రేజీ’ (హిబ్రూలో హజీ మేషుగా) ఆంగ్ల అనువాదంలోని రెండు మూడు చరణాలు ఇలా పాడుకుందాం.... విత్‌ఔట్‌ యూ ఐయామ్‌ హాఫ్‌ క్రేజీ , జస్ట్‌ గీవ్‌ మీ ఏ మినిట్‌  టూ బ్రీత్‌ యూ అగేన్‌, బికాజ్‌ ది సన్‌ వాజ్‌ నాట్‌ షైనింగ్‌ ఫర్‌ మీ లాస్ట్‌ నైట్‌, యూ హ్యావ్‌ లెఫ్ట్‌ మీ ఎలోన్‌....

చదవండి: Cauliflower Health Benefits: కాలీఫ్లవర్‌ తింటే ఇన్ని ఉపయోగాలా.. బోర్‌ కొడితే ఇలా ట్రై చేయండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement