మీ మాట… మీ బాట | Health Tips: The Three Layers of Communication That Make or Break | Sakshi
Sakshi News home page

మీ మాట… మీ బాట

Mar 12 2026 7:10 AM | Updated on Mar 12 2026 7:21 AM

Health Tips: The Three Layers of Communication That Make or Break

మన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చూపించే అతిపెద్ద సాధనం-'కమ్యూనికేషన్' (Communication). చాలామంది ఏమనుకుంటారంటే, కమ్యూనికేషన్ అంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడటం లేదా ఎదుటివారిని బురిడీ కొట్టించడం. కానీ అసలైన కమ్యూనికేషన్ అంటే ఒక ఆత్మ నుంచి మరొక ఆత్మకు వారధి నిర్మించడం.

కమ్యూనికేషన్ అనేది కేవలం సమాచార మార్పిడి కాదు, అది ఒక మనిషి మరొక మనిషిని అర్థం చేసుకునే పద్ధతి. మీరు ఎలా మాట్లాడుతున్నారో, మీ వ్యక్తిత్వం ఎలా ఉందో అది ప్రపంచానికి చెబుతుంది. అందుకే, "మీ మాట.. మీ బాట". మీరు మాట్లాడే విధానమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

1. The Three-Layered Model
కమ్యూనికేషన్ అంటే కేవలం మనం వాడే పదాలు మాత్రమే కాదు. దీనికి మూడు పొరలు ఉంటాయి.

పదాలు (7%): మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది చాలా తక్కువ ప్రభావం చూపుతుంది.

స్వరం/టోన్ (38%): మీరు ఎలా మాట్లాడుతున్నారు? (కోపంగానా? ఆవేశంగానా? ఆప్యాయంగానా?) అనేది ఎక్కువ ప్రభావం చూపుతుంది.

బాడీ లాంగ్వేజ్ (55%): మీ కళ్ళు, మీ చేతులు, మీ నడక, మీ నిలబడే విధానం.. ఇవే అసలైన భాష.

2. కమ్యూనికేషన్ అడ్డంకులు 
మనం ఎదుటివారిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతాం? ఎందుకు గొడవలు అవుతాయి?

Judgmental Listening: అవతలి వ్యక్తి మాట్లాడుతుంటే, మనం మన మనసులో సమాధానాలు వెతుకుతాం. ఇది వారధిని కూల్చేస్తుంది.

డిఫెన్సివ్ మోడ్: మనం ఎప్పుడూ మనల్ని మనం సమర్థించుకోవడానికి చూస్తాం, ఎదుటివారి పాయింట్ వినం.

స్పష్టత లేకపోవడం: మనకు ఏం కావాలో మనకే స్పష్టత లేనప్పుడు, ఎదుటివారికి ఎలా చెప్తాం?

3. నిజమైన కమ్యూనికేషన్
మోటివేషన్ "ఎదుటివారిని ఇంప్రెస్ చెయ్, గొప్పగా మాట్లాడు" అని చెప్తుంది. సైకాలజీ (Active Listening) "ఎదుటివారిని అర్థం చేసుకో, వారు ఏమనుకుంటున్నారో ఫీలవ్వడం మొదలుపెట్టు" అని చెప్తుంది. నిజమైన లీడర్ మాట్లాడటం కంటే, వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు.

4. వారధిని నిర్మించడం 
సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement