Ganesh Chaturthi Recipes: రవ్వలడ్డు తయారీ విధానం | Ganesh-Chaturthi-Recipes-2022-How-To-Make-Rava Laddu | Sakshi
Sakshi News home page

Ganesh Chaturthi Recipes: రవ్వలడ్డు తయారీ విధానం

Aug 30 2022 8:12 PM | Updated on Aug 30 2022 8:43 PM

Ganesh-Chaturthi-Recipes-2022-How-To-Make-Rava Laddu - Sakshi

కావలసినవి: 
బొంబాయి రవ్వ – 2 కప్పులు, 
పంచదార – 2 కప్పులు, 
పచ్చికొబ్బరి – అర కప్పు, 
నెయ్యి – 3 టీ స్పూన్లు, 
జీడిపప్పు – తగినన్ని, 
కిస్‌మిస్‌ – తగినన్ని, 
ఏలకులపొడి – అర టీ స్పూను, 
నీళ్ళు – 2 టీ స్పూన్లు.

తయారి విధానం:
రవ్వని వేయించి పక్కనుంచుకోవాలి. నేతిలో జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించుకోవాలి. 
అడుగు మందంగా వున్న పాత్రలో పంచదార, నీళ్లు కలిపి లేత పాకం పట్టుకోవాలి. 
రవ్వ, జీడిపప్పు, కిస్‌మిస్, ఏలకులపొడి పాకంలో కలుపుకుంటే తియ్యతియ్యటి రవ్వలడ్డు రెడీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement