శివ భక్తి.. దీక్షతో ముక్తి | - | Sakshi
Sakshi News home page

శివ భక్తి.. దీక్షతో ముక్తి

Nov 12 2026 12:31 AM | Updated on Nov 12 2026 12:31 AM

శివ భక్తి.. దీక్షతో ముక్తి కళ్లముందే ప్రమాదాలు ఇంత నిర్లక్ష్యమా?

పరమేశ్వరుడి కృపకు పాత్రులయ్యేందుకు భక్తులు ఎంచుకునే అత్యున్నత ఆధ్యాత్మిక మార్గమే శివదీక్ష. ఏటేటా దీక్షాధారులు పెరుగుతున్నారు. 8లో u

రాత్రివేళ ఈ రహదారిపై ప్రయాణించాలంటేనే భయమేస్తోంది. మా కళ్లముందే ఎందరో భక్తులు, వాహనదారులు గోతుల్లో పడి గాయాలపాలవుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ఆస్పత్రులకు తరలించాల్సిన పరిస్థితి. ఇప్పటికై నా అధికారులు స్పందించి రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలి.

– ఎస్‌కే ఇమాం సాహెబ్‌,

తిమ్మాపురం గ్రామస్తుడు

చిన్నతిరుపతి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారి ఈ స్థితిలో ఉండటం బాధాకరం. వీధి దీపాలు లేకపోవడంతో దగ్గరకు వెళ్లే వరకు గోతులు కనిపించడం లేదు. వాటిని పూడ్చే శాశ్వత చర్యలు చేపట్టట్లేదు. నిత్యం భక్తులు ప్రమాదాల బారిన పడుతున్నా అధికారులు స్పందించకపోవడం దారుణం.

– గుమ్మడి శ్రీను, పంగిడిగూడెం గ్రామస్తుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement