రాజోలు: రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో రాజోలు బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపార ని ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి సోమవారం తెలిపారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు అండర్–19 విభాగంలో పెసంగి జశ్వంత్ శ్రీనివాస్, కంకిపాటి చరణ్బాబులు రజిత పతకాలు సాధించారన్నా రు. వచ్చే నెలలో జమ్మూ–కాశ్మీర్లో జరిగే జాతీయస్థా యి పోటీలకు అర్హత సాధించారన్నారు. ఫెన్సింగ్ పో టీలకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు సీ హెచ్జీవీఎస్ ప్రసాద్, కె.శిరీషలను అభినందించారు.
రజిత పతకాలు సాధించిన
జశ్వంత్ శ్రీనివాస్,
చరణ్బాబు


