● మళ్లీ జలదరింపు
గరగపర్తి రేవతి సింధు,
నాగిరెడ్డి మోహన్ దంపతులు
వాన వణికిస్తోంది.. ఒకపక్క పంటలను ముంచేస్తోంది.. మరోపక్క జనజీవనాన్ని స్తంభింపజేస్తుంది.. ముసరు తుపాను కారణంగా మళ్లీ జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నారు. మంగళవారం తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వాన పడింది. అసలే అధ్వానంగా ఉన్న రహదారులపై నీరు చేరడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. –‘సాక్షి’, నెట్వర్క్


