కోడ్‌ ఓ కలరింగే | - | Sakshi
Sakshi News home page

కోడ్‌ ఓ కలరింగే

Oct 20 2026 1:26 AM | Updated on Oct 20 2026 1:26 AM

కాట్రేనికోన: ఎన్నికల కోడ్‌ పేరుకే అన్నట్టు ఉంది. అధికారులు చేస్తున్న హడావుడి ‘కలరింగేనని’ అర్థమవుతోంది. కాట్రేనికోన మండలంలో పలుచోట్ల ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరుగుతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కాట్రేనికోన రాజులవీధిలో టీడీపీ పార్టీ జెండా దిమ్మ, అన్నా క్యాంటిన్‌ పసుపు రంగు మారలేదు. పలుచోట్ల రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను తొలగించలేదు. దసరా వేడుకల పేరుతో రాజకీయ నాయకులు, ఎన్నికలను ప్రభావితం చేసే సినిమా హీరోల ఫొటోలతో ఉన్న పోస్టర్లను తొలగించలేదు. బలుసుతిప్పలో ఓ ఆటో స్టాండ్‌కు ఆర్థిక సహాయం అందజేసి, కూటమి నాయకులు ప్రారంభించడం, సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement