వ్యాపారులు చెప్పిందే ధర | - | Sakshi
Sakshi News home page

వ్యాపారులు చెప్పిందే ధర

Feb 8 2026 4:27 AM | Updated on Feb 8 2026 4:27 AM

వ్యాప

వ్యాపారులు చెప్పిందే ధర

మార్కెట్‌లో ధర ఉన్నా దిగుబడి తగ్గటంతో మాకు పెద్దగా ఉపయోగం లేదు. వ్యాపారులు చెప్పిన ధరకే కాయలను విక్రయిస్తున్నాం. ఎక్కడికై నా తీసుకువెళ్లి అమ్ముదామంటే అక్కడ కూడా తక్కువకే అడుగుతున్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని వచ్చింది తీసుకుంటున్నాం.

– నందమూరి నారాయణరావు, రైతు, తీపర్రు

నిల్వ చేయడం లేదు

కొబ్బరికి డిమాండ్‌ ఏర్పడింది. పండగ సీజన్‌ ప్రారంభం కావడం, శుభ ముహూర్తాలు రావడం, దిగుబడి తగ్గిపోవడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో సరుకు లేకపోవటంతో ఈ ధరలు ఉన్నాయి. ఇవి ఎంత కాలం ఉంటాయో తెలియదు. అందుకే కాయలను నిల్వలు వేయటం లేదు. వచ్చిన కాయ వచ్చినట్లు మార్కెట్‌కు తరలిస్తున్నాం.

– అడబాల బ్రహ్మయ్య,

కొబ్బరి వ్యాపారి, అన్నవరప్పాడు

వ్యాపారులు  చెప్పిందే ధర 
1
1/1

వ్యాపారులు చెప్పిందే ధర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement