సోనోవిజన్‌ లక్కీ డ్రా విజేతలు వీరే | - | Sakshi
Sakshi News home page

సోనోవిజన్‌ లక్కీ డ్రా విజేతలు వీరే

Jan 28 2026 11:08 AM | Updated on Jan 28 2026 11:08 AM

సోనోవిజన్‌ లక్కీ డ్రా విజేతలు వీరే

సోనోవిజన్‌ లక్కీ డ్రా విజేతలు వీరే

రాజమహేంద్రవరం సిటీ: సోనోవిజన్‌ కొనుగోలుదారులకు రిపబ్లిక్‌ డే సేల్‌ సందర్భంగా లక్కీడ్రాను రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా తీసి విజేతలకు అందించే కార్యక్రమం మంగళవారం రాజమహేంద్రవరం సోనో విజన్‌ షోరూంలో నిర్వహించినట్టు సోనోవిజన్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ పి. భాస్కరమూర్తి తెలిపారు. ఈ లక్కీ డ్రాలో మారుతీ ఆల్టో కారు, ఎల్‌ఈడీ టీవీ, రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషీన్‌ బహుమతులుగా అందించామన్నారు. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్‌, వి.టి. కాలేజ్‌ రోడ్‌, సోనోవిజన్‌ షోరూంలో లక్కీడ్రా నిర్వహిచినట్లు తెలిపారు. లక్కీ డ్రాలో మారుతీ ఆల్టో కారును రాజమహేంద్రవరం ఆర్యాపురానికి చెందిన ఎన్‌.సాయికుమార్‌, ఎల్‌ఈడీ టీవీని రాజమహేంద్రవరం వీవర్స్‌ కాలనీకి చెందిన జి. శారదాదేవి, రిఫ్రిజిరేటర్‌ను బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన ఆర్‌.రాజా, వాషింగ్‌ మెషీన్‌ను రాజానగరం మండలం కానవరం గ్రామానికి చెందిన ఎం.ఆంజనేయులు గెలుపొందారని భాస్కరమూర్తి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అందరికన్న తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్‌ అందించే అతి పెద్ద ఎలక్ట్రానిక్‌ చైన్‌ స్టోర్‌ సోనోవిజన్‌లో అన్ని పెద్ద కంపెనీల నుంచి ఎల్‌.ఇ.డి, రిఫ్రిజిరేటర్స్‌, వాషింగ్‌ మెషీన్లు, ఎ.సి, మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌ ఇంకా కిచెన్‌ అప్లయెన్సెస్‌ ఎక్కువ డిస్కౌంట్‌లో అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా రూ.30,000 వరకు క్యాష్‌ బ్యాక్‌, 22.5 శాతం వరకు లభించే క్యాష్‌ బ్యాక్‌ ఈ రిపబ్లిక్‌ డే సేల్‌ ప్రత్యేకత అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement