కోతలకు మరింత ఇబ్బంది | - | Sakshi
Sakshi News home page

కోతలకు మరింత ఇబ్బంది

Nov 27 2025 6:29 AM | Updated on Nov 27 2025 6:29 AM

కోతలకు మరింత ఇబ్బంది

కోతలకు మరింత ఇబ్బంది

మోంథా తుపాను ప్రభావం ఇప్పటికీ రైతులను వెంటాడుతోంది. అప్పట్లో కురిసిన వర్షాలకు ఇప్పటికీ వరి చేలల్లో తడి ఆరలేదు. దీంతో వరి కోతలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎకరం పొలంలో గంటలో పూర్తవ్వాల్సిన కోతలకు మూడు గంటల సమయం పడుతోంది. మళ్లీ తుపాను ప్రభావంతో వర్షం కురిస్తే వరి పంట కోసే పరిస్థితి ఉండదు. ధాన్యం రంగుమారి ఎందుకూ పనికిరాకుండా పోతాయి. రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

– బూరుగుపల్లి సుబ్బారావు,

వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement