అయినకాడికి ఇచ్చేస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

అయినకాడికి ఇచ్చేస్తున్నాం

Nov 26 2025 6:47 AM | Updated on Nov 26 2025 6:47 AM

అయినక

అయినకాడికి ఇచ్చేస్తున్నాం

మార్కెట్లో ధరలున్నప్పుడు వెయ్యి కాయలకు నాణ్యతను బట్టి రూ.20 వేల నుంచి రూ.22 వేలు ఇచ్చేవారు. నేడు అదే కాయలకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారు. గత్యంతరం లేక అయినకాడికి అమ్మేస్తున్నాం.

– వాకలపూడి సూర్యారావు, రైతు, కానూరు

కలసి వస్తున్నదేమీ లేదు

మార్కెట్లో ధరలు తగ్గిన ప్రస్తుత సమయంలో దిగుబడి పెరగటం వలన మాకు పెద్దగా కలసి వస్తున్నదేమీ లేదు. వ్యాపారులు చెప్పిన ధరకు ఇచ్చేస్తున్నాం. ఎక్కడికై నా వెళ్లి అమ్ముదామంటే అయినకాడికి అడుగుతున్నారు.

– కంటిపూడి సూర్యనారాయణ, రైతు,తీపర్రు

ఇతర రాష్ట్రాల కొబ్బరితో..

ఇతర రాష్ట్రాల కొబ్బరి కాయలు మార్కెట్‌కు ఎక్కువ మొత్తంలో రావడంతో మన కొబ్బరికి డిమాండ్‌ తగ్గి, ఎగుమతులు పడిపోయాయి. గతంలో ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి లేక మన కొబ్బరికి డిమాండ్‌ వచ్చింది. నేడు ఆ పరిస్థితి లేదు. ధర ఎప్పుడెలా ఉంటుందో తెలియడం లేదు. అందుకే కొనుగోలు చేయటం లేదు.

– గొల్లకొటి వెర్రిబాబు,

కొబ్బరి వ్యాపారి, ఖండవల్లి

అయినకాడికి ఇచ్చేస్తున్నాం 
1
1/2

అయినకాడికి ఇచ్చేస్తున్నాం

అయినకాడికి ఇచ్చేస్తున్నాం 
2
2/2

అయినకాడికి ఇచ్చేస్తున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement