జాతీయ స్థాయి సెపక్‌ తక్రా విజేతలకు అభినందన | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి సెపక్‌ తక్రా విజేతలకు అభినందన

Nov 19 2026 12:07 AM | Updated on Nov 19 2026 12:07 AM

అమలాపురం టౌన్‌: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఇటీవల జరిగిన 36వ సీనియర్‌ జాతీయ స్థాయి సెపక్‌ తక్రా పోటీల్లో జిల్లాకు చెందిన కేతా సాయి దుర్గా ప్రసాద్‌, చొల్లంగి మోహనకృష్ణ పతకాలు సాధించారు. వారిని, జాతీయ స్థాయి పోటీలకు కోచ్‌గా వ్యవహరించిన కానిస్టేబుల్‌ యాండ్ర గౌతమ్‌ను అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ బుధవారం తన కార్యాలయంలో అభినందించారు. తాము సాధించిన పతకాలు, షీల్డ్‌ను వారు డీఎస్పీకి చూపించారు. సెపక్‌ తక్రా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని డీఎప్పీ ప్రసాద్‌ ఆకాంక్షించారు. జిల్లా సెపక్‌ తక్రా క్రీడా సంఘం అధ్యక్షుడు జవ్వాది తాతబాబును కూడా విజేతలు కలిసి అభినందనలు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement