
ఉత్తమ సేవలకు పురస్కారాలు
అమలాపురం రూరల్: జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సేవా పురస్కారాలు అందించారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఎస్పీ కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చేతుల మీదుగా జిల్లాలో 77 విభాగాలకు చెందిన 340 ఉద్యోగులకు ఉత్తమ సేవా పురస్కారాలు ప్రదానం చేశారు. ఇన్‌చార్జి డీఆర్వో, అమలాపురం ఆర్డీఓ కొత్త మాధవి, కొత్తపేట, రామచంద్రపురం ఆర్డీఓలు శ్రీకర్, డి.అఖిల, డీఎస్‌ఓ ప్రసాదరావు, ఉద్యాన శాఖ అధికారి బీవీ రమణ, ఎల్‌డీఎం వర్మ, డ్వామా పీడీ మాధుసూదనరావు, పౌరసరఫరాల అధికారి ఎ.ఉదయ్‌భాస్కర్, డీఎంహెచ్‌ఓ ఎం.దుర్గారావు దొర, డీఎస్‌డీఓ సురేష్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్, కలెక్టరేట్ ఏఓ కడలి విశ్వేశ్వరరావు, కలెక్టర్ సీసీ రత్నాకర్, వికాస మేనేజర్ గోళ్ల రమేష్, అర్‌అండ్‌బీ ఎస్‌ఈ బి.రాము, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కృష్ణారెడ్డి తదితరులకు పురస్కారాలు అందించారు.
కొత్తపేట
ఆర్డీఓ శ్రీకర్
రామచంద్రపురం ఆర్డీఓ అఖిల
ఉద్యాన శాఖ అధికారి రమణ
డ్వామా పీడీ
మధుసూదన్
డీఎస్‌ఓ
ప్రసాదరావు
పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ్‌భాస్కర్
ఏఓ
విశ్వేశ్వరరావు
జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్
జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి సురేష్ కుమార్
డీఎంహెచ్‌ఓ
దుర్గారావుదొర

ఉత్తమ సేవలకు పురస్కారాలు

ఉత్తమ సేవలకు పురస్కారాలు

ఉత్తమ సేవలకు పురస్కారాలు

ఉత్తమ సేవలకు పురస్కారాలు

ఉత్తమ సేవలకు పురస్కారాలు

ఉత్తమ సేవలకు పురస్కారాలు

ఉత్తమ సేవలకు పురస్కారాలు

ఉత్తమ సేవలకు పురస్కారాలు

ఉత్తమ సేవలకు పురస్కారాలు

ఉత్తమ సేవలకు పురస్కారాలు