
పీ–4 శకటానికి తొలి బహుమతి
ఈ వేడుకల్లో భాగంగా జిల్లాలోని 14 విభాగాల శకటాల ప్రదర్శన జరిగింది. ఆయా శాఖలు జిల్లాలో తాము అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించేలా శకటాలను తయారు చేశారు. వాటిపై లబ్ధిదారులు, అధికారులు నిలబడి వందనం చేశారు. జిల్లా ఆర్థిక గణాంక శాఖ రూపొందించిన పీ–4 శకటానికి మొదటి బహుమతి, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ రూపొందించిన అన్న క్యాంటీన్ శకటానికి రెండో స్థానం లభించింది. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ విభాగానికి తృతీయ, జీఎస్‌డబ్ల్యూఎస్ శాఖ రూపొందించిన వాట్సాప్ గవర్నమెంట్ మనమిత్ర యాప్ శకటానికి నాలుగో స్థానం లభించాయి.
ప్రథమ స్థానంలో నిలిచిన
పీ–4 శకటం
ద్వితీయ స్థానంలో నిలిచిన
అన్నా క్యాంటీన్ శకటం
తృతీయ స్థానంలో నిలిచిన
కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ శకటం
నాల్గో స్థానం దక్కించుకున్న వాట్సాప్
గవర్నమెంట్ మనమిత్ర యాప్ శకటం

పీ–4 శకటానికి తొలి బహుమతి

పీ–4 శకటానికి తొలి బహుమతి

పీ–4 శకటానికి తొలి బహుమతి