Hyderabad: Software Employee Suicide Due to Health Issue at Rayadurgam - Sakshi
Sakshi News home page

Hyderabad: హర్యానా నుంచి హైదరాబాద్‌కు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

Jan 31 2022 7:06 PM | Updated on Jan 31 2022 9:23 PM

Software Employee Suicide due to Health Issue at Rayadurgam Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అనారోగ్య కారణాలతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌కు చెందిన మెహ్రా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగాలేని కారణంగా ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు వచ్చి నివాసం ఉంటోంది. అయితే హార్పిక్‌ కౌర్‌ మెహ్రా గత కొన్ని నెలలుగా కడుపు నొప్పి, శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం తన రూములోనే ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

చదవండి: (భర్త పుణెలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. నవ్య అనారోగ్యంతో గుంటూరులో..)

Advertisement
 
Advertisement
Advertisement