ఇంట్లో గుట్టుగా వ్యభిచారం.. యువతుల ఫొటోలను పంపి.. | Prostitution Racket Busted out in Mortad Nizamabad District | Sakshi
Sakshi News home page

ఇంట్లో గుట్టుగా వ్యభిచారం.. యువతుల ఫొటోలను పంపి..

Apr 18 2022 3:51 PM | Updated on Apr 18 2022 3:51 PM

Prostitution Racket Busted out in Mortad Nizamabad District - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, నిజామాబాద్‌: మోర్తాడ్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందరెడ్డి కాలనీలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆదివారం దాడి చేసి ఇద్దరు విటులను అరెస్టు చేశారు. వాట్సప్‌ ద్వారా యువతుల ఫొటోలను విటులకు పంపుతూ ఆకర్షిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ముత్యంరాజు తెలిపారు. 

చదవండి: (పరువు హత్యలు.. నాడు నరేశ్, ప్రణయ్‌.. నేడు రామకృష్ణ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement