మహిళ ఆత్మహత్య; అత్తారింటిపై 5 పేజీల లేఖ | Nellore Woman Commits Suicide By Harassments | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్య; అత్తారింటిపై 5 పేజీల లేఖ

Nov 7 2020 10:28 AM | Updated on Nov 7 2020 10:33 AM

Nellore Woman Commits Suicide By Harassments - Sakshi

సాక్షి, నెల్లూరు : చేజర్ల మండలం చీర్లవారికండ్రిక గ్రామంలో శనివారం విషాదం అలుముకుంది. అత్తారింటి వేధింపులు భరించలేక సునీత అనే 28 సంవత్సరాల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తలూరు సమీపంలో చెక్‌ డ్యాంలో దూకి అర్థాంతరంగా తనువు చాలించింది. అయితే అత్తారింటి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సునీత తన డైరీలో అయిదు పేజీల లేఖ రాసింది. చదవండి: భార్య ఉపవాసం.. భర్త ఆత్మహత్య

Advertisement
 
Advertisement
Advertisement